Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:26 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
20-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం మండలం స్థానికం డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తన్ నారాయణపురం మండల కేంద్రంలోని గోశిక శ్రీనివాసులకు 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వైద్య రంగంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ వార్డు నెంబర్ సూరపల్లి వెంకటేష్ ఉప్పల వెంకటేష్ వెంకటేష్ గునగంటి రాజు గౌడ్ ఎండి హర్షద్హ,శామ్, సాదిక్ ఖురేషియా మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News