Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:24 PM

సీఎం ఆర్ఎఫ్ చెక్కు ల పంపిణీ

సీఎం ఆర్ఎఫ్ చెక్కు ల పంపిణీ

సీఎం ఆర్ఎఫ్ చెక్కు ల పంపిణీ
17-01-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

జనగాం సర్పంచ్ శ్రీ లోడే రఘు గౌడ్

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి.: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కులు లబ్ధిదారులు తండా శ్రీనివాస్ 27,000, గజ్జి నరసింహ 30500 చెక్కులను గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సర్పంచ్ లోడే రఘు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య వార్డ్ మెంబర్లు మంచాల ఏసు కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వెంకయ్య చుక్క యాదయ్య గొందిగాల యాదయ్య నర భాస్కర్ బురకల భాస్కర్ నాతి స్వాతిక మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Sthanikam

సీఎం ఆర్ఎఫ్ చెక్కు ల పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News