Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము

07-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రింగ్ గుర్తుతో వార్డు అభివృద్ధి లక్ష్యం

వార్డు అభివృద్ధే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా చింతకాయల రాము రింగ్ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, పారదర్శకంగా సేవలందించడం, ప్రతి ఇంటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.ఇప్పటివరకు ప్రజలతో కలిసి చేసిన సేవలను కొనసాగిస్తూ, రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో పని చేస్తానని రాము స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వార్డు ప్రజలతో కలిసి సుమారు వంద మందికి పైగా పాల్గొన్నారు. ప్రజలు చింతకాయల రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, వార్డు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రింగ్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి చింతకాయల రామును గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News