Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:38 PM

సర్పంచ్ సాయికుమార్ గౌడ్‌ను సన్మానించిన రజక సంఘం నాయకులు

03-02-2026 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రజక వర్గానికి సంబంధించిన పలు సమస్యలపై సర్పంచ్‌తో చర్చించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో రజక సంఘానికి సంబంధించిన అంశాలపై సహకారం అందించాలని నాయకులు కోరారు. దీనికి సర్పంచ్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బొడ్డుపల్లి శ్రీపతి, బొడ్డుపల్లి స్వామి, బొడ్డుపల్లి వెంకటేశం, బొడ్డుపల్లి ఊశయ్య, బొడ్డుపల్లి వినోద్ కుమార్, బొడ్డుపల్లి లక్ష్మణ్, బొడ్డుపల్లి మల్లేశం, ఆవనగంటి ధనుంజయ, బొడ్డుపల్లి ఆంజనేయులు, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్ సాయికుమార్ గౌడ్‌ను సన్మానించిన రజక సంఘం నాయకులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రజక వర్గానికి సంబంధించిన పలు సమస్యలపై సర్పంచ్‌తో చర్చించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో రజక సంఘానికి సంబంధించిన అంశాలపై సహకారం అందించాలని నాయకులు కోరారు. దీనికి సర్పంచ్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బొడ్డుపల్లి శ్రీపతి, బొడ్డుపల్లి స్వామి, బొడ్డుపల్లి వెంకటేశం, బొడ్డుపల్లి ఊశయ్య, బొడ్డుపల్లి వినోద్ కుమార్, బొడ్డుపల్లి లక్ష్మణ్, బొడ్డుపల్లి మల్లేశం, ఆవనగంటి ధనుంజయ, బొడ్డుపల్లి ఆంజనేయులు, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News