Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:20 AM

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం
22-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్‌ను యువజన నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తున్న సర్పంచ్ సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధుల వల్లనే గ్రామాలు ముందుకు సాగుతాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల సహకారం కూడా అవసరమని సూచించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో తిరుమలేష్, కృష్ణ, అచ్చాలు తదితరులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News