Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

సంస్థాన్ నారాయణపురంలో SNPL–5 క్రికెట్ టోర్నమెంట్‌కు ఘన ఆహ్వానం

06-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కత్తుల నరసింహ:

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం

మండల కేంద్రంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్–2026 (SNPL సీజన్–5) మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వాహక కమిటీ విడుదల చేసింది. మండలంలోని క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ క్రీడా వేడుకను విజయవంతం చేయాలని కోరారు.

జనవరి 7, 2026 (బుధవారం) నాడు టోర్నమెంట్ ప్రారంభం కానుంది. పోటీలు శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం సమీపంలో, భారత్ గ్యాస్ గోదాం ఎదురుగా ఉన్న మైదానంలో, సంస్థాన్ నారాయణపురం గ్రామ పరిధిలో నిర్వహించనున్నారు.

మండల స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు, యువతను క్రీడలవైపు ప్రోత్సహించేందుకు SNPL టోర్నమెంట్ దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

సంస్థాన్ నారాయణపురంలో SNPL–5 క్రికెట్ టోర్నమెంట్‌కు ఘన ఆహ్వానం

Article Image

స్థానికం ప్రతినిధి కత్తుల నరసింహ:

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం

మండల కేంద్రంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్–2026 (SNPL సీజన్–5) మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వాహక కమిటీ విడుదల చేసింది. మండలంలోని క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ క్రీడా వేడుకను విజయవంతం చేయాలని కోరారు.

జనవరి 7, 2026 (బుధవారం) నాడు టోర్నమెంట్ ప్రారంభం కానుంది. పోటీలు శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం సమీపంలో, భారత్ గ్యాస్ గోదాం ఎదురుగా ఉన్న మైదానంలో, సంస్థాన్ నారాయణపురం గ్రామ పరిధిలో నిర్వహించనున్నారు.

మండల స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు, యువతను క్రీడలవైపు ప్రోత్సహించేందుకు SNPL టోర్నమెంట్ దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News