Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

సమస్థాన్ నారాయణపూర్ లో గ్రామ సభ

సమస్థాన్ నారాయణపూర్ లో గ్రామ సభ

సమస్థాన్ నారాయణపూర్ లో గ్రామ సభ
04-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సంస్థాన్ నారాయణపురం స్థానికం ప్రతినిధి :

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ 16వ విడత సోషల్ ఆడిట్ గ్రామసభ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందిఇందులో 01/04/2024 నుండి 31/03/2025వరకు చేసిన పనులకు సంబంధించి పనుల నాణ్యత కూలీ కూలీలు చేసిన పనులను కొలత ప్రకారం జరిగినవి ఏం బి ప్రకారం పని జరిగింది. నేషనల్ మొబైల్ మనిటరింగ్ సిస్టమ్ ద్వారా హాజరు వేయడం వంటి విషయాల పైన చర్చించడం జరిగింది ఉపాధి హామీకి సంబంధించిన పనులను సక్రమంగా జరుగుతున్నాయా లేదా సక్రమంగా నడిపించే విధంగా చర్యలు తీసుకుందామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్ మందుగుల బాలకృష్ణ పందుల యాదగిరి బల్గురు శివ పట్నం బాలకృష్ణ సభావత రఘు పందుల యాదగిరి గ్రామప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

సమస్థాన్ నారాయణపూర్ లో గ్రామ సభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News