Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు చదువుకు సహాయ ఉపకరణాలు అందజేత

సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు చదువుకు సహాయ ఉపకరణాలు అందజేత

సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు చదువుకు సహాయ ఉపకరణాలు అందజేత
06-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మాయికోడ్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేయబడింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు,ఆంగ్ల నిఘంటువులు, పుస్తకాలు మరియు ఇతర అవసరమైన విద్యా సామగ్రి ఇవ్వడం జరిగింది. ఈ సహాయం విద్యార్థుల చదువులో మోటివేషన్ పెంచే ముఖ్యమైన కృషిగా నిలుస్తోంది.విద్యార్థులు ఆనందంగా ఈ ఉపకరణాలను అందుకున్నారని స్కూల్ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం కోసం జయశ్రీ & కార్తీక్ విరాళదారుల దాతృత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

Sthanikam

సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు చదువుకు సహాయ ఉపకరణాలు అందజేత

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మాయికోడ్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేయబడింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు,ఆంగ్ల నిఘంటువులు, పుస్తకాలు మరియు ఇతర అవసరమైన విద్యా సామగ్రి ఇవ్వడం జరిగింది. ఈ సహాయం విద్యార్థుల చదువులో మోటివేషన్ పెంచే ముఖ్యమైన కృషిగా నిలుస్తోంది.విద్యార్థులు ఆనందంగా ఈ ఉపకరణాలను అందుకున్నారని స్కూల్ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం కోసం జయశ్రీ & కార్తీక్ విరాళదారుల దాతృత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News