Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 PM

సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు నూతన సంవత్సర శుభాకాంక్షలు

01-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.పటాన్ చెరు ప్రాంతంలో రెండు జీహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాలు, రెండు నూతన పోలీస్ స్టేషన్ల మంజూరుకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ల అభివృద్ధి, నూతన మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో రానున్న మున్సిపల్, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని సీఎం సూచించారు. అధిక స్థానాలు గెలిపించేలా సమిష్టిగా పనిచేస్తామని నీలం మధు సీఎంకు తెలిపారు.

Sthanikam

సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.పటాన్ చెరు ప్రాంతంలో రెండు జీహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాలు, రెండు నూతన పోలీస్ స్టేషన్ల మంజూరుకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ల అభివృద్ధి, నూతన మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో రానున్న మున్సిపల్, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని సీఎం సూచించారు. అధిక స్థానాలు గెలిపించేలా సమిష్టిగా పనిచేస్తామని నీలం మధు సీఎంకు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News