Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

రిటైర్డ్ ఉపాధ్యాయుడు రేకల ఆనందం ఆత్మహత్య

03-02-2026 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 03:

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మీనా నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివాసముంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు రేకల ఆనందం (70) మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్థానికుల సమాచారం ప్రకారం, రేకల ఆనందం వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందినవాడు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్మెంట్ అనంతరం భువనగిరిలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు భువనగిరిలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు.గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఆనందం మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. భార్య హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఇంట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పదిమందికి ధైర్యం చెప్పే స్వభావం కలిగిన ఆనందం ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని మిత్రులు, బంధువులుజీర్ణించుకోలేకపోతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్న కుమారుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అనంతరం బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Sthanikam

రిటైర్డ్ ఉపాధ్యాయుడు రేకల ఆనందం ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News