Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:27 PM

రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్

04-02-2026 277 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ అభ్యర్థులు

చిట్యాల :

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం వాస్తవమని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండో వార్డ్ ఇంచార్జ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, రెండో వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రెండో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లివాడ, ఎండి గౌస్, కోనూరు శివకుమార్, రావుల వెంకన్న, కర్రె శ్రీనివాస్, పావిరాల నరసింహ, మాదాసు పరమేష్, జటాంగి వెంకన్న, పావిరాల లివేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్

Article Image

ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ అభ్యర్థులు

చిట్యాల :

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం వాస్తవమని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండో వార్డ్ ఇంచార్జ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, రెండో వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రెండో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లివాడ, ఎండి గౌస్, కోనూరు శివకుమార్, రావుల వెంకన్న, కర్రె శ్రీనివాస్, పావిరాల నరసింహ, మాదాసు పరమేష్, జటాంగి వెంకన్న, పావిరాల లివేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News