Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

రెడ్యాల చేరిన సీఎం – రాఘవేందర్ రెడ్డికి ఘన నివాళి, కుటుంబానికి భరోసా

22-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రేవంత్ రెడ్డి ఆదివారం రెడ్యాల గ్రామంను సందర్శించి వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. ఈ నెల 11న ఆయన మరణించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

గ్రామానికి చేరుకున్న సీఎం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి సోదరులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్‌లను కలిసి ఓదార్చారు. సీఎం పర్యటనతో గ్రామానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తరలివచ్చారు.

రాఘవేందర్ రెడ్డి మరణం ప్రాంతానికి తీరని లోటని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.

Sthanikam

రెడ్యాల చేరిన సీఎం – రాఘవేందర్ రెడ్డికి ఘన నివాళి, కుటుంబానికి భరోసా

Article Image

రేవంత్ రెడ్డి ఆదివారం రెడ్యాల గ్రామంను సందర్శించి వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. ఈ నెల 11న ఆయన మరణించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

గ్రామానికి చేరుకున్న సీఎం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి సోదరులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్‌లను కలిసి ఓదార్చారు. సీఎం పర్యటనతో గ్రామానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తరలివచ్చారు.

రాఘవేందర్ రెడ్డి మరణం ప్రాంతానికి తీరని లోటని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News