Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:31 PM

రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం

20-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, కొత్తచెరువు మండలం అయినా. మైలేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఆదివారం అక్షయ తృతీయ సందర్బంగా రెడ్స్ డైరెక్ట్ భానుజ గారి ఆదేశాల మేరకు ఆంజనేయస్వామి

దేవాలయం లో బాల్య వివాహాలపై అవగాహన కలిగించడం జరిగింది. 18సం" లోపల ఉన్న బాలికలకు, 21సం" లోపల ఉన్న బాలురులకు బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. గ్రామంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 నెంబర్ కు గాని, సంబంధిత అధికారులకు గాని తెలియజేయాలని,బాల, బాలికలు బడిలోనే ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. మా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా మారుస్తామని పూజారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోఆర్డినేటర్ గంగరాజు, సి ఎస్ డబ్ల్యూ అంజలి, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ అంజలి, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, కొత్తచెరువు మండలం అయినా. మైలేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఆదివారం అక్షయ తృతీయ సందర్బంగా రెడ్స్ డైరెక్ట్ భానుజ గారి ఆదేశాల మేరకు ఆంజనేయస్వామి

దేవాలయం లో బాల్య వివాహాలపై అవగాహన కలిగించడం జరిగింది. 18సం" లోపల ఉన్న బాలికలకు, 21సం" లోపల ఉన్న బాలురులకు బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. గ్రామంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 నెంబర్ కు గాని, సంబంధిత అధికారులకు గాని తెలియజేయాలని,బాల, బాలికలు బడిలోనే ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. మా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా మారుస్తామని పూజారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోఆర్డినేటర్ గంగరాజు, సి ఎస్ డబ్ల్యూ అంజలి, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ అంజలి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News