Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:41 AM

రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు

రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు

రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు
11-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల నిర్వహణకు మొత్తం రూ.1.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం రూ.1.50 కోట్లలో రూ.1 కోటి ప్రభుత్వ నిధులు కాగా, మిగిలిన రూ.50 లక్షలు ఏపీ స్టేట్ హజ్ కమిటీ నిధుల నుంచి సమీకరించారు.

రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందును మార్చి 13, 2026న విజయవాడలోని లబ్బీపేటలో ఉన్న ‘ఏ కన్వెన్షన్’లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందుకు రూ.75 లక్షలను కేటాయించారు.

మిగిలిన రూ.75 లక్షలను రాష్ట్రంలోని 26 జిల్లాలకు పంపిణీ చేసి జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందులు నిర్వహించనున్నారు.

Sthanikam

రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు

Article Image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల నిర్వహణకు మొత్తం రూ.1.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం రూ.1.50 కోట్లలో రూ.1 కోటి ప్రభుత్వ నిధులు కాగా, మిగిలిన రూ.50 లక్షలు ఏపీ స్టేట్ హజ్ కమిటీ నిధుల నుంచి సమీకరించారు.

రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందును మార్చి 13, 2026న విజయవాడలోని లబ్బీపేటలో ఉన్న ‘ఏ కన్వెన్షన్’లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందుకు రూ.75 లక్షలను కేటాయించారు.

మిగిలిన రూ.75 లక్షలను రాష్ట్రంలోని 26 జిల్లాలకు పంపిణీ చేసి జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందులు నిర్వహించనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News