Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:18 AM

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం
23-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టైక్వాండోలో ఎన్జీ కళాశాల విద్యార్థి ప్రతిభ

గచ్చిబౌలి, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన స్టేట్ సి.ఎం. కప్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థి యన్‌. మనోజ్ యాదవ్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 విభాగంలో 78 కేజీల కేటగిరీలో పోటీపడి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన కఠిన పోటీలో మనోజ్ యాదవ్ చాకచక్యంగా ఆడి విజేతగా నిలిచాడు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో అతని ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థి సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఫిజికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస రెడ్డి, నర్సింగ్ కోటయ్య, డాక్టర్ వెంకటేష్, మన్నెం వెంకటయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News