Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:18 AM

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం
20-02-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి

రామన్నపేట మండలంలో యూరియా సరఫరాలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని బండ మధుకర్ రెడ్డి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన యూరియా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆయన విమర్శించారు.

ఎరువుల దుకాణాల యజమానులు కుమ్మక్కై రైతుల పాస్‌బుక్కులు ముందుగానే సేకరించి ఓటీపీ నమోదు చేసి యూరియాను బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. రైతులు దుకాణాలకు వెళ్లినప్పుడు “స్టాక్ అయిపోయింది” అంటూ పంపిస్తున్నారని, కానీ గోదాముల్లో మాత్రం నిల్వలు ఉన్నాయని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం సరఫరా లోపం చేయలేదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్యవేక్షణలో విఫలమైందని అన్నారు. రైతులకు యూరియా అందకుండా ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడం రైతు వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు

Sthanikam

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News