Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:25 AM

రామన్నపేటలో శివాజీ శోభాయాత్ర ఘనంగా – విగ్రహ స్థాపనకు భూమి పూజ

19-02-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మల్లికార్జున బిన్నీ రైస్ మిల్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ పాదయాత్రగా శోభాయాత్ర నిర్వహించారు.

ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని జీజాబాయి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు భూమి పూజ నిర్వహించారు. తదుపరి విగ్రహ ఏర్పాటుకు కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సర్పంచ్ గరిక సత్యనారాయణను, అధ్యక్షుడిగా చొల్లేటి శివ కిరణ్‌ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సోషల్ మీడియా సభ్యులను నియమించారు

Sthanikam

రామన్నపేటలో శివాజీ శోభాయాత్ర ఘనంగా – విగ్రహ స్థాపనకు భూమి పూజ

Article Image

రామన్నపేట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మల్లికార్జున బిన్నీ రైస్ మిల్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ పాదయాత్రగా శోభాయాత్ర నిర్వహించారు.

ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని జీజాబాయి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు భూమి పూజ నిర్వహించారు. తదుపరి విగ్రహ ఏర్పాటుకు కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సర్పంచ్ గరిక సత్యనారాయణను, అధ్యక్షుడిగా చొల్లేటి శివ కిరణ్‌ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సోషల్ మీడియా సభ్యులను నియమించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News