Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం

05-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యోగా శక్తితో యువతలో ఆరోగ్య చైతన్యం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ముప్పై రోజుల యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతంగా ముగిసింది. శారీరక విద్య, భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం విద్యార్థుల్లో విశేష స్పందనను రాబట్టింది. కళాశాల శారీరక విద్యాధికారి డాక్టర్ ఎం. రవీందర్ రావు, విద్యా సమన్వయకర్త డాక్టర్ చిన్నబాబు పర్యవేక్షణలో కోర్సు కొనసాగింది.కోర్సులో పాల్గొన్న విద్యార్థులు యోగాసనాల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, రోజువారీ జీవితంలో యోగా కీలకమని పేర్కొన్నారు. నిత్యం యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యువత ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాను అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు హరికృష్ణ విద్యార్థులతో యోగాసనాలు చేయించి యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News