Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

రమాభాయి నేటి తరానికి ఆదర్శం

రమాభాయి నేటి తరానికి ఆదర్శం

రమాభాయి నేటి తరానికి ఆదర్శం
07-02-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయి నేటి తరం తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.

రమాభాయి జయంతి సందర్భంగా శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రమాభాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బట్టు రామచంద్రయ్య, కొడారి వెంకటేష్, బర్రె సుదర్శన్, ఇటుకల దేవేందర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్య కోసం అంబేద్కర్‌కు తన కష్టార్జితాన్ని పంపి సహకరించిన త్యాగమూర్తి రమాభాయి అని గుర్తు చేశారు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు, ఆస్తి హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడంలో రమాభాయి స్ఫూర్తి, ప్రేరణ కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భానోతు భాస్కర్ నాయక్, పల్లెర్ల వెంకటేశం, బాకారం లావణ్య, నల్ల కృష్ణ, దుబ్బాక రామకృష్ణ, బోడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రమాభాయి నేటి తరానికి ఆదర్శం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News