Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:33 PM

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ
17-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు అప్పుల బాధలు తాళలేక 16/11/2024 ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకి భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైతు భార్య అయినటువంటి నాగమణి కూలీ చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండగా, వీరిని గుర్తించిన మన రెడ్స్ సంస్థ వారు ఆమె జీవనోపాధి కోసం 17/4/2026 శుక్రవారం పాలు ఇచ్చు ఆవును,వారి జీవనార్థం కోసం ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ నా భర్త అయినటువంటి శ్రీనివాస్ చనిపోయిన అప్పటినుండి కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదని, మమ్మల్ని గుర్తించి మా జీవనానికి ఆర్థిక సహాయం అందించిన రెడ్స్ సంస్థ డైరెక్టర్ భానూజ మేడం గారికి,సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News