Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 PM

రామన్నపేటకు 100 పడకల హాస్పిటల్‌పై అసెంబ్లీలో స్వరం – ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు

రామన్నపేటకు 100 పడకల హాస్పిటల్‌పై అసెంబ్లీలో స్వరం – ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు

రామన్నపేటకు 100 పడకల హాస్పిటల్‌పై అసెంబ్లీలో స్వరం – ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు
29-12-2025 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రామన్నపేట ఏరియా హాస్పిటల్‌ను 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సభలో ప్రస్తావించడంతో రామన్నపేట ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బాసు రాములు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రామన్నపేటకు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న హాస్పిటల్ అభివృద్ధి అంశంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే 2026 నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

రామన్నపేటకు 100 పడకల హాస్పిటల్‌పై అసెంబ్లీలో స్వరం – ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రామన్నపేట ఏరియా హాస్పిటల్‌ను 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సభలో ప్రస్తావించడంతో రామన్నపేట ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బాసు రాములు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రామన్నపేటకు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న హాస్పిటల్ అభివృద్ధి అంశంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే 2026 నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News