Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:47 AM

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

20-12-2025 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

స్థానికం ప్రతినిధి

రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభతరం చేసే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన FERTILIZER యాప్పై రామన్నపేట మండలంలో విస్తృత స్థాయి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

శిక్షణ సందర్భంగా రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే ఎరువుల బుకింగ్ చేసుకునే విధానం, అవసరమైన వివరాల నమోదు, యాప్ ద్వారా డీలర్ల వద్ద ఎరువులు పొందే ప్రక్రియను అధికారులకు దశలవారీగా వివరించారు. యాప్ అమలుతో ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

అనంతరం ఆయా శాఖల అధికారులు గ్రామస్థాయిలో రైతులకు యాప్‌పై విస్తృత అవగాహన కల్పించి, ప్రతి రైతు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎస్ ఐ నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు జిపిఓలు ఏ ఈ ఓ లు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News