Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:45 AM

పువ్వులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నరసింహ

10-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారు క్షేమంగా వెళ్లి సంక్రాంతి పండుగను ఆనందంగా చేసుకోవాలని, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ సూచించారు. ముఖ్యంగా రహదారి ప్రయాణాల్లో వేగ నియంత్రణ పాటిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.సంక్రాంతి పండుగ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, పండుగ వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. ఎస్పీ నరసింహ గారి ఈ చర్య ప్రజల్లో సానుకూల స్పందనను పొందింది.

Sthanikam

పువ్వులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నరసింహ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News