Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
06-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జెండా ఆవిష్కరణ... బూత్ అద్యక్షులు మార్గం వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు మార్గం వెంకటేష్, నాటి శివ, మిర్యాల సంతోష్, తోర్పునూరి దయాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం, జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్ రెడ్డి,ఉపసర్పంచ్ బోయ సదనందం, వార్డు సభ్యులు గుండెపురం ప్రతిభ నరేష్, బండ శేఖర్, గాడ్డుల శ్వేత ప్రవీణ్, బొమ్మని రాజు, బాతరాజు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

జెండా ఆవిష్కరణ... బూత్ అద్యక్షులు మార్గం వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు మార్గం వెంకటేష్, నాటి శివ, మిర్యాల సంతోష్, తోర్పునూరి దయాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం, జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్ రెడ్డి,ఉపసర్పంచ్ బోయ సదనందం, వార్డు సభ్యులు గుండెపురం ప్రతిభ నరేష్, బండ శేఖర్, గాడ్డుల శ్వేత ప్రవీణ్, బొమ్మని రాజు, బాతరాజు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News