Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

ఫ్రీగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ రాష్ట్రంలో మూడు నెలల డ్రైవ్ ప్రారంభం

01-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. నేటి నుంచి మూడు నెలల పాటు 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

మొదటి నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు)లోనూ టీకాలు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్ నిల్వలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

హ్యూమన్ పాపిలోమా వైరస్‌ (HPV) వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ టీకా వేయించుకోవడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ బాలికలను సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి టీకా వేయించాలని కోరారు.

Sthanikam

ఫ్రీగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ రాష్ట్రంలో మూడు నెలల డ్రైవ్ ప్రారంభం

Article Image

హైదరాబాద్,: గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. నేటి నుంచి మూడు నెలల పాటు 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

మొదటి నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు)లోనూ టీకాలు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్ నిల్వలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

హ్యూమన్ పాపిలోమా వైరస్‌ (HPV) వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ టీకా వేయించుకోవడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ బాలికలను సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి టీకా వేయించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News