Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:16 PM

పెద్దకాపర్తిలో యువకుడి మృతి – కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాప్రతినిధులు

04-02-2026 422 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల, ఫిబ్రవరి 4:

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సిలువేరు వెంకటేశం (35) అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని ఈ విషాద ఘటన తీవ్రంగా కుదిపివేసింది. గ్రామంలో శోకసంద్రం నెలకొంది.ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.వారి వెంట ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యుడు కురు యాదయ్య, సాకల నాగరాజు, ఏర్పు నరసింహ, ఆనగంటి నరేష్ తదితర నాయకులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వెంకటేశం మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు

Sthanikam

పెద్దకాపర్తిలో యువకుడి మృతి – కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాప్రతినిధులు

Article Image

చిట్యాల, ఫిబ్రవరి 4:

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సిలువేరు వెంకటేశం (35) అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని ఈ విషాద ఘటన తీవ్రంగా కుదిపివేసింది. గ్రామంలో శోకసంద్రం నెలకొంది.ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.వారి వెంట ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యుడు కురు యాదయ్య, సాకల నాగరాజు, ఏర్పు నరసింహ, ఆనగంటి నరేష్ తదితర నాయకులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వెంకటేశం మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News