Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

పెద్ద కాపర్తి గ్రామంలో విషాదం గంట్ల సుగుణమ్మ మృతి

పెద్ద కాపర్తి గ్రామంలో విషాదం గంట్ల సుగుణమ్మ మృతి

పెద్ద కాపర్తి గ్రామంలో విషాదం గంట్ల సుగుణమ్మ మృతి
10-02-2026 135 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన గంట్ల సుగుణమ్మ (85) శుక్రవారం ఉదయం 7.15 గంటలకు అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె గంట్ల రామ్ రెడ్డి సతీమణి. ఆమె మరణవార్తతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మృతురాలి పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ కాటం వెంకన్న, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంట్ల రవీందర్, గంట్ల పుల్లారెడ్డి, సాగర్ల నాగరాజు, ఆనగంటి నరేష్, కుర్రు యాదయ్య తదితరులు వీడ్కోలు పలికారు.

Sthanikam

పెద్ద కాపర్తి గ్రామంలో విషాదం గంట్ల సుగుణమ్మ మృతి

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన గంట్ల సుగుణమ్మ (85) శుక్రవారం ఉదయం 7.15 గంటలకు అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె గంట్ల రామ్ రెడ్డి సతీమణి. ఆమె మరణవార్తతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మృతురాలి పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ కాటం వెంకన్న, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంట్ల రవీందర్, గంట్ల పుల్లారెడ్డి, సాగర్ల నాగరాజు, ఆనగంటి నరేష్, కుర్రు యాదయ్య తదితరులు వీడ్కోలు పలికారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News