Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా

07-01-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనివార్య కారణాలతో శనివారానికి మార్పు – జనవరి 10న సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహణ

స్థానికం ప్రధాన ప్రతినిధి

పత్తికొండలో ఈరోజు జరగవలసిన ఆదోని జిల్లా సాధన జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం అనివార్య కారణాల వల్ల శనివారానికి వాయిదా పడింది. ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా పత్తికొండ నియోజకవర్గంలో కార్యాచరణ రూపొందించేందుకు నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని జనవరి 10వ తేదీ శనివారం నాడు పత్తికొండలోని సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జేఏసి నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో పత్తికొండకు చెందిన వివిధ ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, కుల–మత సంఘాలు, వ్యాపార, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్ అహ్మద్, నరేంద్ర యాదవ్, అయ్యాళప్ప, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుభాష్ మాదిగ, నాయకులు రవి, మాదాసి, మాదారి, కురువ సంఘం నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News