Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:34 AM

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్

14-02-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విద్యా సంవత్సరంలో మినిమం 220 రోజుల పని దినాలు ఉండాలనే నిబంధనకు మించి అదనంగా స్కూళ్లు తెరిపించటం విద్యాశాఖ అధికారి విజయరామరాజు,విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మెప్పు పొందటానికేనని ఇది నిరంకుశమైన ఆదేశమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుడి హరినాథ్ విమర్శించారు.

ఎన్టీఆర్ జిల్లాలో220 పని దినములు ఉండగా రెండవ శనివారం పాఠశాలలను నడపాలని డీఈవోల మీద పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒత్తిడి తీసుకురావడం సరికాదని హరినాథ్ అన్నారు. డీఈవోల అధికారాలను కూడా హరించే విధంగా విద్యాశాఖ అధికారి వైఖరి ఉందన్నారు. స్థానికంగా వచ్చే పండుగలకు సెలవు మంజూరు చేసే అధికారం స్థానిక హెడ్మాస్టర్ కే ఉండేదని ,నేడు దాన్ని కూడా తొలగించారని, ఆప్షనల్ హాలిడే ఇచ్చే హక్కు మండల ఎడ్యుకేషన్ అధికారినుండి తొలగించారని. సర్వం డైరెక్టర్ విజయరామరాజు దయాదాక్షిణ్యాల మీద విద్యాశాఖను నియంత్రించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఈ విధానాలను వ్యతిరేకించవలసిందిగా ఉపాధ్యాయ వర్గాలను డి హరినాథ్ కోరారు

Sthanikam

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News