Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

22-04-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బెంగళూరు: ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. ప్రియుడిపై అనుమానంతో ఓ యువతి అతన్ని కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన ఘటన నగర శివారు అంజనానగర్లో చోటుచేసుకుంది.

తుమకూరుకు చెందిన కిరణ్‌ (27) మొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అదే చోట పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోకపోవచ్చనే అనుమానంతో ప్రేమ ఆగ్రహానికి గురైంది.

మంగళవారం కిరణ్‌ను ఇంటికి పిలిచిన ఆమె, ‘లవ్ ప్రపోజల్’ పేరుతో కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News