Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:43 AM

ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

20-12-2025 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా తాటికల్లు గ్రామంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాదగిరి రెడ్డి, నారాయణరెడ్డి, యూసుఫ్ చెనగాని, రాజశేఖర్, వంటపాక నక్షత్, నల్లగొండ మహేష్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, సుఖేందర్, సురేష్, అరుణ్, చింటూ, జస్వంత్, గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

Sthanikam

ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

Article Image

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా తాటికల్లు గ్రామంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాదగిరి రెడ్డి, నారాయణరెడ్డి, యూసుఫ్ చెనగాని, రాజశేఖర్, వంటపాక నక్షత్, నల్లగొండ మహేష్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, సుఖేందర్, సురేష్, అరుణ్, చింటూ, జస్వంత్, గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News