Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:45 AM

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కార్యక్రమాలు

21-12-2025 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ధ్యాన కార్యక్రమాలు

స్థానికం ప్రతినిధి

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు సారథ్యంలో అయ్యప్ప స్వాములకు మెడిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచవ్యాప్తంగా ధ్యానం జరగడం విశేషంగా నిలిచింది.

మనశ్శాంతి, సుధీర్ఘ విశ్రాంతి, సానుకూల శక్తి, వసుదైవ కుటుంబ భావనతో శాంతియుత ప్రపంచం కోసం ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం చేయాలని టీచర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కార్యక్రమాలు

Article Image

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ధ్యాన కార్యక్రమాలు

స్థానికం ప్రతినిధి

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు సారథ్యంలో అయ్యప్ప స్వాములకు మెడిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచవ్యాప్తంగా ధ్యానం జరగడం విశేషంగా నిలిచింది.

మనశ్శాంతి, సుధీర్ఘ విశ్రాంతి, సానుకూల శక్తి, వసుదైవ కుటుంబ భావనతో శాంతియుత ప్రపంచం కోసం ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం చేయాలని టీచర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News