Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:35 PM

ప్రజావాణికి బ్రేక్ – ఎన్నికల కోడ్ అమలు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రజావాణికి బ్రేక్ – ఎన్నికల కోడ్ అమలు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 ప్రజావాణికి బ్రేక్ – ఎన్నికల కోడ్ అమలు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు
31-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 27న రెండో విడత సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

నియమావళి అమలులో ఉన్న కాలంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ప్రజావాణికి బ్రేక్ – ఎన్నికల కోడ్ అమలు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 27న రెండో విడత సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

నియమావళి అమలులో ఉన్న కాలంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News