Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.

13-04-2026 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం రామన్నపేట మండల కేంద్రానికి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు గజమాల వేసి, శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వేముల వీరేశం ప్రభుత్వ విప్‌గా నియమితులవడం నియోజకవర్గానికి గౌరవకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, కొమ్మాయిగూడెం సర్పంచ్ మల్లారెడ్డి, రామన్నపేట ఉప సర్పంచ్ మోటె రమేష్, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, ఎండీ అంజాద్, నోముల అనిత యాదయ్య, హరిబాబు, స్థంభాల వెంకన్న, బొడ్డు సాలయ్య, జెల్లా వెంకటేశం, ఎండీ నాసర్, వనం చంద్రశేఖర్, గోదాస్ పృద్వి, ఎండీ అక్రమ్, ఎండీ రెహాన్, గోదాసు శ్రీమన్నారాయణ, కొమ్ము నాగరాజు, ఆముద లక్ష్మణ్, కైరంకొండ నందకుమార్, ఎండీ రిజ్వాన్, కొమ్ము రాజు, ఎండీ జానీ, గంగాపురం శంకర్, లవణం సాయి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News