Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:41 AM

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ
19-12-2025 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్, స్థానిక ప్రతినిధి

పన్నాలగూడెం గ్రామంలో అయ్యప్ప భక్తుల సమక్షంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప 4వ మహపడి పూజ మహోత్సవం ఘనంగా జరగనుంది. శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి కృపతో, వేముల వీరేశం–పుష్ప దంపతుల స్వగృహంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా అన్ని మాలాధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి దీవెనలు పొంది, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. భక్తి వాతావరణంలో పూజలు, మహపడి కార్యక్రమం వైభవంగా సాగనున్నట్లు తెలిపారు.

ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తుల సన్నిధి కుటుంబానికి మరింత ఆనందాన్ని, ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Sthanikam

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News