Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:26 AM

పంబా–శబరిమల మార్గంలో భక్తజన సందోహం

పంబా–శబరిమల మార్గంలో భక్తజన సందోహం

పంబా–శబరిమల మార్గంలో భక్తజన సందోహం
07-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

18 గంటలపాటు దర్శనానికి వేచి ఉన్న లక్షలాది అయ్యప్ప భక్తులు

శబరిమల స్థానిక ప్రతినిధి

పంబా నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిక్కిరిసింది. మకరజ్యోతి సీజన్ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనానికి సుమారు 18 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

భక్తుల రద్దీ అదుపు తప్పడంతో చరిత్రలో తొలిసారిగా పంబా వద్ద గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అన్ని మార్గాల్లో “స్వామియే శరణమయ్యప్ప” నినాదాలతో శబరిమల క్షేత్రం మార్మోగింది. భక్తుల ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు భద్రతా బలగాలు, ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు.

Sthanikam

పంబా–శబరిమల మార్గంలో భక్తజన సందోహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News