Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:26 PM

పల్లె ప్రకృతి వనం పరిశీలించిన సర్పంచ్

పల్లె ప్రకృతి వనం పరిశీలించిన సర్పంచ్

పల్లె ప్రకృతి వనం పరిశీలించిన సర్పంచ్
13-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం స్థానికం ప్రతినిధి: నారాయణపురం మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనంలో నడుస్తున్న పనులను పరిశీలించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామిసర్పంచ్ మాట్లాడుతూ ప్రకృతి వనంలో మట్టి ప్యాకింగ్ విత్తనం నాటడం మొక్కల పెంపకం మరియు ఇతర పనులనునాణ్యత ప్రమాణాలను పాటించాలనిఉపాధిహామీ కూలీలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు మందుల బాలకృష్ణ,మాజీఎంపీపీగుత్త ఉమాప్రేమ్చందర్రెడ్డి,మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ,వార్డుమెంబర్ బల్గోరి శివ,చిలువేరు అంజయ్య,ఉప్పల వెంకటేష్,రసమళ్ళ వెంకటయ్య బొమ్మరగోని రవి ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Sthanikam

పల్లె ప్రకృతి వనం పరిశీలించిన సర్పంచ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News