Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు

31-12-2025 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిల్లలమర్రి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని ప్రసాదించాలని పరమశివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గత సంవత్సరంలో పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి, ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పనలో గ్రామ ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఐక్యత మరింత బలపడాలని, యువత సత్మార్గంలో నడవాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం తరఫున పిల్లలమర్రి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Article Image

పిల్లలమర్రి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని ప్రసాదించాలని పరమశివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గత సంవత్సరంలో పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి, ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పనలో గ్రామ ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఐక్యత మరింత బలపడాలని, యువత సత్మార్గంలో నడవాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం తరఫున పిల్లలమర్రి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News