Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:39 PM

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం

31-01-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని:

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహించడంతో ఆదోనిలో పింఛన్ లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదోని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో బాబుజిపేట, హనుమాన్ నగర్, పెద్ద శక్తి గుడి పరిసర ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సమయానికి పింఛన్ అందడం తమకు భరోసా కలిగించిందని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని టిడిపి నాయకులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సాయం అందిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం

Article Image

ఆదోని:

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహించడంతో ఆదోనిలో పింఛన్ లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదోని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో బాబుజిపేట, హనుమాన్ నగర్, పెద్ద శక్తి గుడి పరిసర ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సమయానికి పింఛన్ అందడం తమకు భరోసా కలిగించిందని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని టిడిపి నాయకులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సాయం అందిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News