Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య
21-02-2026 471 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

రామన్నపేట మండలం నీర్నంల గ్రామానికి చెందిన నోముల సత్యనారాయణ స్వరూప కుమార్తె వివాహ వేడుకలు చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెస్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుకకు బంధుమిత్రులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పరస్పర అవగాహనతో కుటుంబ జీవితం ఆనందంగా కొనసాగించాలని సూచించారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య

Article Image

చౌటుప్పల్,

రామన్నపేట మండలం నీర్నంల గ్రామానికి చెందిన నోముల సత్యనారాయణ స్వరూప కుమార్తె వివాహ వేడుకలు చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెస్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుకకు బంధుమిత్రులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పరస్పర అవగాహనతో కుటుంబ జీవితం ఆనందంగా కొనసాగించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News