Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ
19-02-2026 971 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శ్రీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, పోచంపల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు మండలానికి చెందిన పలువురు సర్పంచులు హాజరయ్యారు. రామన్నపేట మండలంలోని సర్పంచులు బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, ఇంద్రపాల నగరం సర్పంచ్ గర్దాసు విక్రమ్, నిర్నె ముల సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి , కొమ్మ యిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్, శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్, సూరారం సర్పంచ్ బమిటిక శ్రీనివాస్, ఎన్నారం సర్పంచ్ వెలగపూడి జనని, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, సర్నేనుగూడెం గంగాదేవి స్వామి, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ రాజ్ చట్టం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ శిక్షణలు దోహదపడతాయని వారు తెలిపారు.

Sthanikam

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News