Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి
06-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

వివాహ వేడుకలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.

Sthanikam

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

Article Image

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

వివాహ వేడుకలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News