Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:40 AM

నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్ లు

09-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా, నూజివీడు సబ్ రిజిస్ట్రార్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆగిపోయిన తనఖా రద్దు దొంగ రిజిస్ట్రేషన్.నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు.గతంలో శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో కోటి రూపాయల లోన్ తీసుకున్న తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన అద్దేపల్లి వెంకటరత్నం.శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధం లేని దొడ్డి నాగరాజు అనే వ్యక్తి లోను క్లియర్ అయిందని నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ ను రద్దు చేయడానికి వచ్చిన వైనం.కోటి రూపాయల లోన్ ఫైనాన్స్ సంస్థకు చెల్లించకుండానే, లోను తీరిపోయినట్లు ఆస్తి తనఖా రద్దు రిజిస్ట్రేషన్ చేసేందుకు దొంగ పత్రాలు అందించిన అద్దేపల్లి వెంకటరత్నం దొడ్డి నాగరాజు పెద్ద మొత్తంలో లోను రద్దు చేయడానికి తాడేపల్లిగూడెంలో ప్రయత్నం చేయకుండా, నూజివీడు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడంపై అనుమానం వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ యన్ ఫణి సీతారామరాజు నకిలీ పత్రాలు, నకిలీ ఆఫీస్ ఐడి కార్డు, నకిలీ స్టాంపులతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన దొడ్డి నాగరాజు, అద్దేపల్లి వెంకటరత్నం లను కార్యాలయంలో బంధించి పట్టణ పోలీసులకు అప్పగించిన సబ్ రిజిస్ట్రార్ యన్ ఫణి సీతారామరాజు దొంగ తనఖా రిలీజ్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్, కొందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది మధ్యలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు సమాచారం .

Sthanikam

నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్ లు

Article Image

ఏలూరు జిల్లా, నూజివీడు సబ్ రిజిస్ట్రార్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆగిపోయిన తనఖా రద్దు దొంగ రిజిస్ట్రేషన్.నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు.గతంలో శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో కోటి రూపాయల లోన్ తీసుకున్న తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన అద్దేపల్లి వెంకటరత్నం.శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధం లేని దొడ్డి నాగరాజు అనే వ్యక్తి లోను క్లియర్ అయిందని నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ ను రద్దు చేయడానికి వచ్చిన వైనం.కోటి రూపాయల లోన్ ఫైనాన్స్ సంస్థకు చెల్లించకుండానే, లోను తీరిపోయినట్లు ఆస్తి తనఖా రద్దు రిజిస్ట్రేషన్ చేసేందుకు దొంగ పత్రాలు అందించిన అద్దేపల్లి వెంకటరత్నం దొడ్డి నాగరాజు పెద్ద మొత్తంలో లోను రద్దు చేయడానికి తాడేపల్లిగూడెంలో ప్రయత్నం చేయకుండా, నూజివీడు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడంపై అనుమానం వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ యన్ ఫణి సీతారామరాజు నకిలీ పత్రాలు, నకిలీ ఆఫీస్ ఐడి కార్డు, నకిలీ స్టాంపులతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన దొడ్డి నాగరాజు, అద్దేపల్లి వెంకటరత్నం లను కార్యాలయంలో బంధించి పట్టణ పోలీసులకు అప్పగించిన సబ్ రిజిస్ట్రార్ యన్ ఫణి సీతారామరాజు దొంగ తనఖా రిలీజ్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్, కొందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది మధ్యలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు సమాచారం .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News