Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:37 AM

నిదానపల్లిలో భోగి పండుగ రోజున భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు – మల్లన్న పటలు

14-01-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
తెలంగాణ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు మరియు మల్లన్న పట్నాలు నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.జనవరి 14, 2026 (బుధవారం) ఉదయం 10 గంటలకు నిదానపల్లి గ్రామ శివారులోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుట్టపై ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు.బోనాలు, పట్నాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వామివారి ప్రసాదాన్ని భక్తులు అందరూ స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ మల్లికార్జున ట్రస్ట్ పిలుపునిచ్చింది.

Sthanikam

నిదానపల్లిలో భోగి పండుగ రోజున భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు – మల్లన్న పటలు

Article Image
తెలంగాణ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు మరియు మల్లన్న పట్నాలు నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.జనవరి 14, 2026 (బుధవారం) ఉదయం 10 గంటలకు నిదానపల్లి గ్రామ శివారులోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుట్టపై ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు.బోనాలు, పట్నాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వామివారి ప్రసాదాన్ని భక్తులు అందరూ స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ మల్లికార్జున ట్రస్ట్ పిలుపునిచ్చింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News