Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 01:00 AM

నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్

నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్

నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్
18-02-2026 249 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వివేకానంద, కృష్ణవేణి పాఠశాల వాహనాలపై ఆర్టీవో దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

రామన్నపేటలోని వివేకానంద స్కూల్ కు చెందిన రెండు బస్సులు, అలాగే కృష్ణవేణి స్కూల్ కు చెందిన ఒక బస్సును బుధవారం తనిఖీల సందర్భంగా నిలిపివేసినట్లు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి శ్రీ హర్ష వర్ధన్ రెడ్డి తెలిపారు.

తనిఖీల్లో గుర్తించిన లోపాలు ఇవీ:

డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం

బస్సులో విద్యార్థుల జాబితా లేకపోవడం

ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోవడం

ప్రతి బస్సులో తప్పనిసరిగా ఉండాల్సిన అటెండర్ లేకపోవడం

రూట్‌వారీగా విద్యార్థుల జాబితా నిర్వహించకపోవడం

పలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో సంబంధిత వాహనాలను సీజ్ చేసి రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Sthanikam

నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News