Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

నేత నేతి విద్యాసాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్

06-02-2026 183 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్:

మాజీ మండలి చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు నేతి విద్యాసాగర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని తాజా రాజకీయ పరిణామాలు, గ్రామాభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

స్థానిక సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతి విద్యాసాగర్ సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల బలోపేతం, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి అనుగుణంగా పాలన అందించడమే లక్ష్యమని, అనుభవజ్ఞుల సలహాలు తమకు దిశానిర్దేశకమని పేర్కొన్నారు. ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది

Sthanikam

నేత నేతి విద్యాసాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్

Article Image

నకిరేకల్:

మాజీ మండలి చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు నేతి విద్యాసాగర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని తాజా రాజకీయ పరిణామాలు, గ్రామాభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

స్థానిక సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతి విద్యాసాగర్ సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల బలోపేతం, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి అనుగుణంగా పాలన అందించడమే లక్ష్యమని, అనుభవజ్ఞుల సలహాలు తమకు దిశానిర్దేశకమని పేర్కొన్నారు. ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News