Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

నేడు ఏపీ కొత్త సీఎస్‌గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు

నేడు ఏపీ కొత్త సీఎస్‌గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు

నేడు ఏపీ కొత్త సీఎస్‌గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు
28-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సాయిప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:33 నిమిషాలకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రస్తుత సీఎస్‌గా కొనసాగుతున్న విజయానంద్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సేవలకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

పాలనలో అనుభవజ్ఞుడైన సాయిప్రసాద్ రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణతో అధికార యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం.

Sthanikam

నేడు ఏపీ కొత్త సీఎస్‌గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు

Article Image

అమరావతి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సాయిప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:33 నిమిషాలకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రస్తుత సీఎస్‌గా కొనసాగుతున్న విజయానంద్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సేవలకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

పాలనలో అనుభవజ్ఞుడైన సాయిప్రసాద్ రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణతో అధికార యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News