Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

న్యూ ఇయర్ కు సిద్ధమైన రంగుల కళలు

న్యూ ఇయర్ కు సిద్ధమైన రంగుల కళలు

న్యూ ఇయర్ కు సిద్ధమైన రంగుల కళలు
29-12-2025 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాబోయే నూతన సంవత్సరం 2026 సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో

మార్కెట్ లో హైదరాబాదు నుండి ప్రత్యేకంగా

రంగురంగుల ముగ్గులను వేయడానికి కలర్స్

అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన రహదారిపై

అమ్మకాలు చేయడంతో రంగులు కొనుగోలు చేయడంలో యువతి మహిళలు ఉత్సాహంగా

కొనుగోలుకు చేయడానికి గ్రామస్థాయిలో నుండి పట్టణ స్థాయి వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ రోజున

ప్రతి ఇంటి ముందు రంగువల్లుల కన్నుల పండుగగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనున్నారు.

Sthanikam

న్యూ ఇయర్ కు సిద్ధమైన రంగుల కళలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాబోయే నూతన సంవత్సరం 2026 సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో

మార్కెట్ లో హైదరాబాదు నుండి ప్రత్యేకంగా

రంగురంగుల ముగ్గులను వేయడానికి కలర్స్

అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన రహదారిపై

అమ్మకాలు చేయడంతో రంగులు కొనుగోలు చేయడంలో యువతి మహిళలు ఉత్సాహంగా

కొనుగోలుకు చేయడానికి గ్రామస్థాయిలో నుండి పట్టణ స్థాయి వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ రోజున

ప్రతి ఇంటి ముందు రంగువల్లుల కన్నుల పండుగగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News