Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:29 PM

నూతన సంవత్సరం ఎఫెక్ట్...గూడూరు టోల్గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జాం యాయాద్రి జిల్లా భువనగిరి గూడూరు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.ఈరోజు

01-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సంవత్సరం ఎఫెక్ట్...గూడూరు టోల్గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జ

యాయాద్రి జిల్లా భువనగిరి గూడూరు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మరియు పలు ప్రాంతాల భక్తులంతా దేవాలయంకు వెళ్తూ ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు.దీంతో గూడూరు టోల్ గేట్ వద్దలో బాగా ట్రాఫిక్ ఏర్పడింది .దీంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టి ట్రాఫిక్ నియంత్రణతో నిమగ్నమయ్యారు.

Sthanikam

నూతన సంవత్సరం ఎఫెక్ట్...గూడూరు టోల్గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జాం యాయాద్రి జిల్లా భువనగిరి గూడూరు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.ఈరోజు

Article Image

నూతన సంవత్సరం ఎఫెక్ట్...గూడూరు టోల్గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జ

యాయాద్రి జిల్లా భువనగిరి గూడూరు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మరియు పలు ప్రాంతాల భక్తులంతా దేవాలయంకు వెళ్తూ ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు.దీంతో గూడూరు టోల్ గేట్ వద్దలో బాగా ట్రాఫిక్ ఏర్పడింది .దీంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టి ట్రాఫిక్ నియంత్రణతో నిమగ్నమయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News