Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:32 PM

నారాయణపురంకాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి

జండా ఆవిష్కరణ చేసారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వార్డు మెంబర్లు చిలువేరు రమాదేవి శంకర్ సురపల్లి వెంకటేష్ మాజీ ఎంపీపీ గుత్త ప్రేమ్చందర్ రెడ్డి మన్నె నర్సింహారెడ్డి మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ ఏపూరి సతీష్ ఎండి షరీఫ్ ప్రముఖ రెడ్డి కత్తుల నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Sthanikam

నారాయణపురంకాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి

జండా ఆవిష్కరణ చేసారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వార్డు మెంబర్లు చిలువేరు రమాదేవి శంకర్ సురపల్లి వెంకటేష్ మాజీ ఎంపీపీ గుత్త ప్రేమ్చందర్ రెడ్డి మన్నె నర్సింహారెడ్డి మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ ఏపూరి సతీష్ ఎండి షరీఫ్ ప్రముఖ రెడ్డి కత్తుల నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News